19, జూన్ 2010, శనివారం

నీకేమివ్వగలను???

కలలా మెదిలి కనుమరుగై పోయావు.....
అలై వచ్చి అల్లిబిల్లి ఆశలు రేపావు......
బాష రాని నాకు భావమై నిలిచావు.....
మాట రాని నాకు పదాల అమరిక నీవైనావు....
మౌనమై పోయి నా మదిలో నిండి పోయావు.....
నా అన్నదంతా నీవే నిండి వున్నావు....
నా ప్రాణమే నీవైన నీకేమివ్వగలను???

11 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

బాగా రాశారు.

అజ్ఞాత చెప్పారు...

Great.

RaPaLa చెప్పారు...

కాకరకాయ కారం ఇవ్వండి బాగుంటుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

మందాకినీ గారు, పేరు చెప్పని అజ్ఞాత గారు కవిత నచ్చినందుకు కృతజ్ఞతలు.
RaPaLa గారు కాకరకాయ కారం ఎస్తాలెండి మీ కోరిక మేరకు....సరేనా :)

alochinche చెప్పారు...

chala baagundi.mee kalaniki padunu perugutondi...

ramnarsimha చెప్పారు...

Plz change your blog name as -

KAVITHALU..KABURLU..KAKARAKAYALU..

చెప్పాలంటే...... చెప్పారు...

కవిత నచ్చినందుకు కృతజ్ఞతలు.
ఏదో మీ అభిమానం అలా అనిపిస్తోంది అంతే
రామనరసింహ గారు పేరు మార్చక పాయినా కాకరకాయల్లో అన్ని వస్తాయిలెండి...ఇంతకు ముందు నాలోనేను అని పెడితే వేరే వాళ్లకు ఆ పేరు వుంది అని మార్చమని అడిగితె ఇలా మార్చాను ఏదైనా కానివ్వండి మీ అభిమానానికి చాలా సంతోషం గా వుంది...

Sravss చెప్పారు...

manchi kaitha... meeku edhi ivvalani anipisthe adhi ivvadni.. kadhana kunda memu theesukuntamu..

చెప్పాలంటే...... చెప్పారు...

నచ్చినందుకు కృతజ్ఞతలు.....నాకు ఇవ్వనిపించినదే ఇస్తాను...సరేనా -:)

Time చెప్పారు...

really good...
whoz inspiration for this.......

చెప్పాలంటే...... చెప్పారు...

thank u muktesh garu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner