కబుర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కబుర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జనవరి 2026, మంగళవారం

ఓ మాట..!!

సినిమాని సినిమాలా చూడాలి. డబ్బుల కోసమో, మరోదాని కోసమో రివ్యూలు రాయడం “అతడు” అప్పటి నుండి చూస్తూనే వున్నాము. నిజాయితీగా రాసే రివ్యూలకు విలువ వుంటుంది. ఒక నటుడిలో అన్ని కోణాలను ఆవిష్కరించడం చాలా కష్టం. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించేది అభిమానుల నుండి ఆదరణ. “మన “డార్లింగ్” కి ఆ ఆదరణ మెండుగా వుంది. సరదాగా చూడాల్సిన సినిమా “రాజాసాబ్”.

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner