కలవలేని తీరాల మద్య ఉన్నా
మనసుల మద్య ఆత్మీయత దూరమౌతుందా ...!!
పెనవేసున్న స్నేహ సుమం పరిమళం పంచకుంటుందా ..!!
తీరాలు వేరైనా చేరే గమ్యం ఒక్కటే....!!
దారులు వేరైనా చివరి మజిలి అక్కడికే...!!
ఎన్ని ఉన్నా...ఏమైనా... శూన్యమైన ఎదలో...
సందడి చేసే జ్ఞాపకం....ఎప్పటికి దగ్గరగానే...!!