13, సెప్టెంబర్ 2012, గురువారం

మాటలే...రాని...క్షణం...!!

మాటల్లో చెప్పలేని ఆనందం...!!
మనసుతో మాత్రమే ముడి పడిన అనుభూతి..!!
కనులతో చూడగలిగితే..!!
ఎప్పుడో దూరమైనా....ఇప్పుడు దగ్గరైతే..!!
చెప్పడానికి మాటలు ఎలా సరిపోతాయి...??
ఆనందం క్షణ కాలం....!!
అనుభూతి అచిరకాలం..!!
అదే... జ్ఞాపకం..!!
సంతోషమైనా...విషాదమైనా....
పంచుకోగలిగేది ....
మనసు తెలిసిన నేస్తంతోనే...!!
మంచి కోరే ఆత్మ బంధువుతోనే..!!
దురాన ఉన్నా....
దగ్గరగా చేసే అనుబంధం
అదేనేమో...ఆత్మ బంధం...!!
స్నేహ బంధం..!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

భాస్కర్ కె చెప్పారు...

చక్కగా రాశారండి,స్నేహ జ్ఞాపకాల గురించి.

శిశిర చెప్పారు...

బాగుందండీ.

శ్రీ చెప్పారు...

బాగుంది మంజు గారూ!
స్నేహబంధం నిజంగా మధురమైనదే...
అందరూ మనని వదిలేసినపుడు...
మనతో కూడా నడిచేవాళ్ళే స్నేహితులు...
@శ్రీ

Unknown చెప్పారు...

manju garu chala baga rasaru abinandanalu

చెప్పాలంటే...... చెప్పారు...

భాస్కర్ గారు, శ్రీ, శిశిర, రమేష్ గారు నా కవిత ని మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు

ఆలోచించే చెప్పారు...

స్నేహ బంధమూ ఎంత మధురమూ అది ఓ మరపురాని మరచిపోని వింత అనుభవం...

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner