http://epaper.prabhanews.com/index.aspx?eid=31928#
21, మార్చి 2016, సోమవారం
సాంద్ర భావుకతాక్షరాల కవిత్వం....!!
ఈ రోజు ఆంద్ర ప్రభ వార్తా పత్రిక సాహితి పేజ్ లో నా అక్షరాల సాక్షిగా పై డా . పి . సుబ్బారావు గారు రాసిన సమీక్ష ... వారికి , పత్రిక వారికి నా కృతజ్ఞతలు ...
http://epaper.prabhanews.com/index.aspx?eid=31928#
http://epaper.prabhanews.com/index.aspx?eid=31928#
వర్గము
కబుర్లు
5, మార్చి 2016, శనివారం
ఒకే ఒక్కరు...!!
ఎన్నో ముఖాముఖిలు సాహితి సేవ సమూహం ద్వారా ఎందరో అతిరధ మహారధులను పరిచయం చేసాను కాని ఒకే ఒక్కరు గుర్తు పెట్టుకుని మరీ ఈరోజుకి నాతో ముఖాముఖికి ఒక సంవత్సరం పూర్తి అయింది అని అభినందించిన వ్యక్తి శ్రీ ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారు ... ఇంత పెద్ద మనసున్న గుప్త గారికి, వారిని పరిచయం చేసిన సుబ్బానాయుడు గారికి , అవకాశాన్ని ఇచ్చిన సాహితీ సేవకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు ..
వర్గము
కబుర్లు
3, మార్చి 2016, గురువారం
సాటి బంధాలనేమో...!!
అస్పృశ్యత ఆపాదించలేని
మనసాక్షరాలను వెదుకుతూ
అమ్మదనపు మమకారపు
చెమ్మదనంలో చేరుతున్న
గుండె సడికి గుప్పెడు పదాలతో
నమ్మకాల నజరానాకి పహారా కాస్తూ
అమ్మకాల అనుబంధాలకు స్వస్తి పలుకుతూ
పోతపోసిన అహంకారానికి సమాధి కడుతూ
చరమ గీతాలు పాడాలని అనిపిస్తున్నా
ఎక్కడో ఓ చిన్న మెలిక ఆపుతోంది
మనతో ముడేసుకున్న సాటి బంధాలనేమో...!!
మనసాక్షరాలను వెదుకుతూ
అమ్మదనపు మమకారపు
చెమ్మదనంలో చేరుతున్న
గుండె సడికి గుప్పెడు పదాలతో
నమ్మకాల నజరానాకి పహారా కాస్తూ
అమ్మకాల అనుబంధాలకు స్వస్తి పలుకుతూ
పోతపోసిన అహంకారానికి సమాధి కడుతూ
చరమ గీతాలు పాడాలని అనిపిస్తున్నా
ఎక్కడో ఓ చిన్న మెలిక ఆపుతోంది
మనతో ముడేసుకున్న సాటి బంధాలనేమో...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)