3, ఏప్రిల్ 2010, శనివారం

అర్ధం అయ్యి - అవని విష్యం

ప్రేమ ఇష్టం గురించి నాకు ఓ విష్యం అర్ధం కావడం లేదు..మనకు ఒకళ్ళ మీద ప్రేమ లేదా ఇష్టం వుంటే వాళ్ళకి కుడా మన పైన అలాగే వుండాలని లేదు కదా!! ఇది అర్ధం చేసుకోకుండా "నువ్వంటే నాకిష్టం నువ్వు లేక పొతే చస్తాను"...వగైరా వగైరా డైలాగులు వల్లిస్తూ ఎదుటి వాళ్ళకు ఇష్టం లేక పోయినా బలవంతం గా వాళ్ళని బెదిరించి ఒప్పించడం ఎంతవరకు సమంజసం?? ప్రేమకు పరాకాష్ట ద్వేషమా!! నువ్వు నన్ను చేసుకోలేదు, నీ మూలంగానే నా జీవితం ఇలా పాడైపోయింది...అని ఎదుటి వారిని బాధ్యులని చేసే ముందు ప్రేమ లో ఓడిపోయాం అనుకోకుండా జీవితం లో ప్రేమ ఒక్కటే కాదు విలువైనవి చాలా వున్నాయి అని గుర్తిస్తే ఈ చంపడాలు, యాసిడ్లు పోయడాలు వుండవు.
పదిమందిలో మనము కాకుండా పదిమందిలో ఒక్కడి గా వుంటే.... ఉండటానికి ప్రయత్నిస్తే ఎలా వుంటుందో...!!!ఆలోచించండి...!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

patanestam చెప్పారు...

chala correct ga chepparu medam...

bapatla చెప్పారు...

mee kaburlaki kakarakayalu ani enduku peru pettaru? kakara kayalu chedu ga vuntai kada mari mee kaburlemo teeyaga konni karamga konni vunnai.chedu ga leve?

చెప్పాలంటే...... చెప్పారు...

andariki anni nachavu gaa.. anduke tipi chedu vuntayani alla pettanu...

శివ చెరువు చెప్పారు...

ప్రేమకు పరాకాష్ట ద్వేషమా.. ? ముమ్మాటికి కాదు..ఇక మీరు చెప్పిన కేసుల విషయానికొస్తే.. వాల్లెవరో.. ఓవర్ పోసెసివ్ నెస్ ఇంకా అబ్సేస్సేడ్ అయ్యుంటారు.. వారికి కొంత కాలం దూరంగా ఉంటె సరి.. మనం బానే ఉంటాం.. వాళ్ళూ బాగు పడతారు.. ప్రేమ నాకు తెలిసినంత వరకూ అంతరాలలో స్వచ్చమైన ఆనందాన్ని వెలికి తీసే ఒక గొప్ప సాధనం.. అయితే చాలామంది దీనిని ఏ ఒక్కరికో మాత్రమే ఏ ఒక్కరినుండో పాస్ అయ్యే కరెంటు లా నిర్దేసిస్తారు ..

చెప్పాలంటే...... చెప్పారు...

prema viswajaninamainadi....kaani daanni ela marchutunnaru konta mandi...prati vishyaaniki manchi chedu rendu vuntai...eakkuva mandi manchi vaipu kaakundaa chedu vaipu veltunnaru...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner