4, జూన్ 2010, శుక్రవారం

బొమ్మకు మాటలు

నిన్ను చూస్తూనే మైమరచా...
నీ అందమైన మోవిలోని అపరంజి మెరుపులు...
చెప్పనలవికాని తలపుల మైమరపులు...
పున్నమి చంద్రుని చల్లని వెన్నెల తేరుపై
మాటలకందని భావనల మధుర స్వాగతసుమాంజలితో...
అంజలి ఘటించే నీకేమి చెప్పను మాటలు??
బాపు బొమ్మను తలపించే తరుణీమణి..!!
(జ్ఞాన ప్రసూనగారు వేసిన బొమ్మకు జ్యోతి గారు మాటలు చెప్పమంటే ఓ చిన్న కవిత....)

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vo friend చెప్పారు...

entaku mundo sari anna mee kavita samputi vidudala cheyamani.edi chadivaka aa abhiprayam balapadindi...

చెప్పాలంటే...... చెప్పారు...

కవితా సంపుటి విడుదల చేసే అంత మంచి కవితలు రాసానంటారా!! ఏదో చిన్న చిన్న కవితలు అదీ నాకు అనిపించినది రాస్తువుంటాను, ఏదో మీ అభిమానం అలా అనిపిస్తుంది అంతే...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner