2, జూన్ 2010, బుధవారం

ఏదోఒకటి

కొంత మంది ఎప్పుడూ ఏదోఒకటి మాట్లాడేస్తూ వుంటారు....ఎదుటి వాళ్ళు ఏ పరిస్థితిలో వున్నారని కుడా చూడరు. వాళ్ళు అనుకుంటారు అబ్బో మనం చాలా బాగా మాట్లేడేస్తున్నామని కాని ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత తిట్టుకున్టున్నారో తెలుసుకోలేరు. మాట్లాడటం కుడా ఒక కళ అని తెలియదు. మనసు స్వాంతన కోసం మనతో మాట్లాడే వారిని ఇబ్బంది పెట్టకుండా వారి కష్టాన్ని తెలుసుకుని చాతనైతే మంచి సలహా ఇవ్వాలి కానీ... తేలిక చేసి మాట్లాడకూడదు. అలానే నమ్మిన వాళ్ళని నట్టేట మున్చకూడదు. మనం ఎవరి చేయి అందుకుని పైకి వచ్చామో మర్చిపోయి వాళ్ళ కింద గోతులు తవ్వితే అది ఆత్మ ద్రోహం అవుతుంది. ఒక్క సారి... మనసు అనేది వుంటే మనస్సాక్షిని అడిగితె చెప్తుంది మనం చేసేది ఎంత మంచి పనో!!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sandeep P చెప్పారు...

మీరేదో ఉద్వేగానికి గురైనట్టున్నారు. మీకు త్వరగా ఉపశమనం కలగుతుందని ఆశిస్తున్నాను. మీరు చెప్పిన మాటలు నిజమే!

Sandeep Varma చెప్పారు...

maam its really a very gud one.after a long time i came across ur blog.its very interesting...

Sandeep Varma చెప్పారు...

maam this is really good one.after long time today only i have come across ur blog.its very interesting one.

వాసు చెప్పారు...

మీరన్నది నిజమేన0డి.. కొ0త మ0ది ఎప్పుడు చూసినా వస పిట్టలా వాగుతూనే ఉ0టారు. వినే వాదు ఏ మూడ్ లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని ఎమి పట్టి0చుకొరు.. ఎ0దుకిలా అ0టున్నాన్న0టె నా ప్రాణానికి కూడా ఇలాగే ఒకడు ఉన్నాడు లె0డి..!!

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమి చెయ్యలేక పోతున్నాము వాసు గారు ఇలాంటి వాళ్ళని భరించడం తప్ప. వాళ్ళు మారరు అదే తమ గొప్ప లా ఫీల్ అయిపోతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner