ఇంట్లో ఎంత గారాబంగా పెరిగినా బయట నలుగురితో శభాష్ అనిపించుకోవాలి గాని…
వీడెప్పుడు పోతాడా అని ఎదురు చూసేటట్లు ఉండకూడదు.
మన పెద్దలు చెప్పినట్లు కాలు జారితే వెనక్కి తీసుకోగలం కాని మాట జారితే తీసుకోలేము అని వీళ్ళకు ఎప్పుడు తెలుస్తుందో మరి .
మీ ప్రవర్తన ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా ఆహ్లాదాన్ని ఇవ్వాలి కాని అసహ్యాన్ని పెంచకూడదు. మరి ఈ నిజాన్ని వాళ్ళు ఎప్పుడూ తెలుసుకుంటారో!!.
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఇలాంటి జనం మీ ఆఫీసు లోనే కాదండి, ప్రపంచం లో ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. వీళ్ళకి పనేం ఉండదు. పక్కోళ్ళ గురించి తెలుసుకోవడమే వాళ్ళ జీవితం.అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత ఆరోగ్యం.
మీరన్నది నిజమేనండి...కాని బలి అవుతూనే వున్నాము .... ఆలోచించకుండా ఉండటానికి కుడా టైం ఇవ్వడం లేదు
ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. No one can ride on your back unless you are bent.
మనం నిటారుగా ఉంటే ఎవరూ మనమీదకి ఎక్కలేరు. ఇలాంటి వాళ్ళనుంచి తప్పించుకుని మానసిక ప్రశాంతత పొందడానికి ఒక మంచి ఉపాయం ఉంది. వాళ్ళని ignore చెయ్యడమే. ఇంతకంటే మంచి ఉపాయం నాకైతే తెలిసి లేదు. ఇది నేను తరచు ఉపయోగిస్తుంటా.:)
అదే ఇప్పుడు మేము చేసేది...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి