16, డిసెంబర్ 2010, గురువారం

ఓ మౌనమా!!

మాటలకందని మౌనం...భాషలకందని భావం...
మనసులోని ఊహలకు తెలియని మరో రూపం...
లిపిలేని మౌనాభినయానికి అక్షరరూపం ఇద్దామంటే....
ఓ మౌనమా!! ఇంతకీ...మౌనం అంటే...!!
అంగీకారమా!! అనంగీకారమా!!
అర్ధాంగీకారమా!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శోభ చెప్పారు...

Wow.. Great.. Very Nice and Heart Touching... Keep it up... :)

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు థాంక్ యు

లత చెప్పారు...

మీ మౌనాన్ని చూడగానే నాకు ఈ పాట గుర్తొచ్చింది.
"మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది యేమాట నీ మాటున దాగుందో"

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా బావుంది లతా పాట....థాంక్ యు

సి.ఉమాదేవి చెప్పారు...

పెదవిపలకని భాష మౌనం,మనసెరిగిన భాష మౌనం.యద్భావం తద్భవతి మౌనం!

చెప్పాలంటే...... చెప్పారు...

నా కవిత కన్నా మీ వాఖ్య బావుంది....థాంక్ యు ఉమాదేవి గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner