
రెప్ప చాటున దాగిన స్వప్నం..!!
కనురెప్ప తెరిస్తే చెదిరిపోతుందేమో...!!
కలవర పాటున కనుమరుగౌతుందేమో..!!
ఉహల ఉసులలో నిదురించే క్షణంలో
కనిపించే కల కనుమాయమైతే..!!
తట్టుకోలేని మది ఆరాటంతో
కన్ను తెరిస్తే ఓ క్షణం...!!
రెప్ప మాటున ఒదిగిన స్వప్నం
నిశ్శబ్దంగా మరలిపోయింది....!!
5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చాలా బాగుంది
నిదురించే మదిలో ఎన్ని ఊసులో, బావుంది
బాగుంది.
నచ్చినందుకు అందరికి ధన్యవాదాలు.....
nice feel and expression Manju gaaru...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి