23, జులై 2011, శనివారం

ఊహా నిజమైతే.....!!

ఆనందం ఆహ్లాదం
కోపం ఆవేశం
చిరాకు విసురు
ప్రేమ అభిమానం
బాధ దుఃఖం
ఇలా అన్ని ఒకచోట ఒక్కేసారి కలగలిస్తే ఎలా వుంటుందో!!
మీ ఉహలకు అందిన ఊహాసృష్టిని అందంగా అక్షరాల అమరికలో పరిస్తే ఎలా వుంటుందో!!
శ్రమ అనుకోకుండా మీ ఊహాక్షరాలను ఇక్కడ రాయండి......
నేను ఆస్వాదించిన అనుభూతిని తరువాత పంచుకుంటాను మరొక టపాలో....

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vijay చెప్పారు...

గాల్లో తేలినట్లుంది,
గుండె పేలినట్లుంది,

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు విజయ్

లత చెప్పారు...

జీవితం సప్తసాగర గీతం
వెలుగునీడల వేదం
సాగనీ పయనం
ప్రస్తుతానికి నాకు ఇది గుర్తొచ్చింది మంజుగారు

శిశిర చెప్పారు...

"ఇలా అన్ని ఒకచోట ఒక్కేసారి కలగలిస్తే ఎలా వుంటుందో!!"

నాలా ఉంటుంది. :) ఎందుకంటే నేనంటే వీటన్నిటి కలయిక.

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా బావుంది లత గారు....థాంక్యు
అవునా శిశిర గారు... థాంక్యు

pydinaidu చెప్పారు...

is a life

చెప్పాలంటే...... చెప్పారు...

జీవితంలోనే అన్ని ఒక్కసారే కలిస్తే ఎలా వుంటుందో అని చెప్పమని అడిగాని థాంక్యు అండి పైడి నాయుడు గవిడి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner