27, ఆగస్టు 2011, శనివారం

నీలో నేనున్నానని....!!
ఒంటరిగా నువ్వున్నప్పుడు కాకుండా...
ఎంతమందిలో ఉన్నా కుడా...
నా జ్ఞాపకం నిన్ను పదే పదే తడుముతూ ఉంటే...
అప్పుడు ఒప్పుకుంటాను నీలో నేనున్నానని....!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vijay చెప్పారు...

గౌతంఘోష్ దర్శకత్వం వహించిన పాత బ్లాక్ అండ్ వైట్ సిన్మా అని ఒప్పుకుంటాను.

చెప్పాలంటే...... చెప్పారు...

అంటే..??

vijay చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
vijay చెప్పారు...

అంటే.....
గౌతంఘోష్ ప్రముఖ బెంగాలీ చాయాగ్రహకులు,దర్శకులు. అతను వాస్తవ సంఘటనల ఇతివృత్తంగా అద్బుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.వాస్తవమైన ప్రదేశాల లోనే చిత్రీకరించారు.
అంటే....
మీ పోష్ఠు
"వాస్తవం అని ఒప్పుకుంటాను"
అని చెప్పడానికి ఆ విధంగా వ్రాసాను.
అంటే...
సహజంగా ఏదైనా బొమ్మ బావుంటే బాపు బొమ్మలా ఉంది. అని అంటారే అలా అన్నమాట.

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా చాలా గొప్పగా పోల్చారు విజయ్ నాకు అనిపించిన వాస్తవాలను ఏదో ఇలా నా మాటల్లో రాస్తాను బోల్డు ధన్యవాదాలు....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner