20, మార్చి 2012, మంగళవారం

అస్వాదన అనుభూతి....!!


కదిలిపోయే కాలంతో పాటుగా
కదలని చెదరని జ్ఞాపకం ఒక్కటైనా చాలు....
వేయి జన్మలకు తోడుగా.....నీడగా....
కడవరకు కలిసిపోయే కమ్మని కలగా...కధగా...
చేదు జ్ఞాపకమైనా...తీపి గురుతులైనా...
మరులు గొలిపే మధుర క్షణాలు....
కంట నీరొలికించే కన్నీటి కావ్యాలు.....
అస్వాదన లోని అనుభూతి అజరామరం..!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

సుభ/subha చెప్పారు...

నిజమండీ అలాంటి ఒక్క జ్ఞాపకం జీవితం అంతా సరిపోయేంతగా చాలు..ఇంకేం కావాలి చెప్పండి.. బాగా వ్రాసారు.

చెప్పాలంటే...... చెప్పారు...

నచ్చినందుకు చాలా థాంక్స్ శుభ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner