ప్రేమని ఇష్టాన్ని అద్భుతంగా తెలిపిన మంచి పాటలలో ఇది ఒకటి.... క్రిమినల్ లోని ఈ పాట కూడ నాకు నచ్చిన పాటల్లో ఒకటి.
||ప|| |అతడు|
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమోతెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
దరిమిల ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది || తెలుసా మనసా ||.
||చ|| |అతడు|
ప్రతి క్షణం… నా కళ్లలో నిలిచె నీ రూపంబ్రతుకులో… అడుగడుగున నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా || తెలుసా మనసా ||.
||చ|| |అతడు|
Darling every breath you take, every move you make I’ll be there with you What would I do without you? I want to love you forever and ever and ఎవెర్|ఆమె|
ఎన్నడూ తీరిపోని రుణముగా ఉండిపోచెలిమితో తీగసాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాథ మిగలాలి తుది లేని చరితగా || తెలుసా మనసా ||
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి