1, ఏప్రిల్ 2010, గురువారం

ఎవరు??

ఊహల ఊసులతో పదిలంగా అల్లుకున్న
పొదరింటి పూదోట నుంచి జారిపడిన....
పైరగాలి పిల్లతెమ్మెరలా పలకరించిందో జ్ఞాపకం!!
ఎక్కడిదా మనసుకు దగ్గరగా ఉన్న...
మలయమారుత స్పర్శ నను స్పృసించినది..
అని చుస్తే అది నువ్వే!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

pillatemmera చెప్పారు...

mee kavitalu avi chadivi mee daggara telugu nerchukundam anukuntunnanu.epudu nerputaru?

చెప్పాలంటే...... చెప్పారు...

naaku vachina telugu chalaa takkuva....meku naa kavitalu nachutunnanduku chalaa santosham gaa vundi. Thank you very much...mee peru??

malayamaruta చెప్పారు...

peru lo emundi lendi.edo vakati.mee kavitalu,abhiprayalu nachayi naku.anduke ala annanu.

చెప్పాలంటే...... చెప్పారు...

:) perulone vundi penndhi...pillatemmera malayamaarutam...ela chalaa peru vunnatlu vunnai...naa kavitalu kaburlu nachutunnaduku chalaa samtosham....

aparichitudu చెప్పారు...

ento andaru ververu perlato commentlu enduku rastaro.swanta perlu vadukovachuga..

చెప్పాలంటే...... చెప్పారు...

:) kadaa!! Mari meru...???

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner