9, సెప్టెంబర్ 2010, గురువారం

ఒక చిన్న మాట

మనిషికి, ఆ మనిషి లోని మానవత్వానికి తల వంచండి కాని డబ్బుకు, పై పై మెరుగులకు, హంగులకు, ఆర్భాటాలకు కాకుండా , మనసులో లేక పోయినా పైకి మీతో మర్యాద నటించే వారికి ఎంత విలువ ఇవ్వాలనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.... నిజం ఎప్పుడూ చేదుగానే వుంటుంది వినడానికి....పొగడ్తలు విని పొంగిపోతే ఆ విజయం తాత్కాలికమే కాని నిజమైన గెలుపు కాదు.....అదే నీ పతనానికి తొలి మెట్టు అవుతుంది....కష్టంగా వున్నా నిజాన్ని ఒప్పుకోడానికి ఎంతో పెద్ద మనసు వుండాలి. తప్పు చేసినప్పుడు సమర్దిన్చుకోకుండా లేదా పక్క వారి మీదకు నెట్టకుండా మన భాద్యత ఎంత అని ఒక్క సారి ఆలోచించుకుంటే అపార్ధాలకు, చెప్పుడు మాటలకు స్వస్తి చెప్పవచ్చు. చెప్పుడు మాటలు చెప్పే వారిది తప్పు కాదు దానిలో నిజం ఎంత అని ఆలోచించని మీదే క్షమించరాని తప్పు అవుతుంది.......కాదంటారా!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అశోక్ పాపాయి చెప్పారు...

chaala manchi vishayanni chepparandi

అశోక్ పాపాయి చెప్పారు...

chaala manchi vishayanni chepparandi

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చెప్పాలంటే.... గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు

హారం

Time చెప్పారు...

meru cheppini vishayalu anni akshara sathyalu...

అజ్ఞాత చెప్పారు...

nijam matldite nisturam ee lokamlo...kani meela nijanni nirbhayamga entha mandhi rastaru ela .......

చెప్పాలంటే...... చెప్పారు...

నేను చూసే విషయాలు, నాకు జరిగిన అనుభవాలు...ఇలా కొన్ని మాటలలో రాస్తున్నాను....తప్పుని ఒప్పుకునే ధైర్యం అందరికి వుండదు కదండీ....నచ్చినందుకు చాలా సంతోషం...

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner