2, సెప్టెంబర్ 2010, గురువారం

నీకు..నాకు ....

మాటలే లేని మౌనంలో.....
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న
మాటల నిశబ్ధానికర్ధం ఏమిటో...?

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శిశిర చెప్పారు...

మౌనం చెప్పే మాటలకి అర్ధాన్ని వెదకడం కష్టమేమోనండి. చాలా బాగా రాశారు.

చెప్పాలంటే...... చెప్పారు...

శిశిర గారు,
కష్టమైనా మౌనం లోని అర్ధాన్ని ఇష్టంగా వెదకడం నచ్చింది. ఏదో చిన్న ఉహా అలా రాయించింది అంతే...నచ్చినందుకు సంతోషం....

శిశిర చెప్పారు...

"కష్టమైనా మౌనం లోని అర్ధాన్ని ఇష్టంగా వెదకడం నచ్చింది."
:)"మౌనం కూడా మాట్లాడుతుంది, మనసుతో వినగలిగితే.." అని ఎప్పుడో ఒకసారి రాసుకున్నాను. మీరూ అదే చెప్తున్నారు.

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు చెప్పింది నిజమే కదా వినగలిగే మనసు ఉంటే మౌనమే ఎన్నో కబుర్లు చెప్తుంది...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner