27, జూన్ 2011, సోమవారం

ఓ మానవత్వమా ఎక్కడ నీ చిరునామా!!

మౌనాక్షరాలు.....సాక్షులుగా....
శిలాక్షరాలు....శాశ్వతంగా....
నీటిమీది రాతలుగా కాకుండా.....
నుదుటిపై భగవంతుని గీతలా....
జీవిత గగనంలో మరలిరాని....
కాలమే మరణశాసనంగా మారితే..??
నమ్మకమే కాలయముడై కాటేస్తే...??
ఓ మానవత్వమా ఎక్కడ నీ చిరునామా!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vijay చెప్పారు...

మీ పోష్ట్ లోని ఫోటో చూసి, నా మనసంతా భాధ తో వికలమైంది. మీ స్పందన కవిత రూపం లో తెలిపినందుకు మీకు అభినందనవందనాలు.

చెప్పాలంటే...... చెప్పారు...

మనకు తెలియనివి చాలా జరుగుతున్నాయి విజయ్ గారు....థాంక్యు అండి మీ కామెంట్ కు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner