3, జూన్ 2011, శుక్రవారం

ఓ అక్షర కుసుమాంజలి

అక్షరాలతో అందంగా పదాలు కూర్చి
సంధులు సమాసాలతో వాక్యాలు నింపి
శబ్దాలంకారాల శ్రావ్యతతోఅర్దాలంకారాల అర్ధాలతో అలంకరణ చేసి
గురులఘువుల గమకాలతో
ఉత్పలమాల చెంపకమాలల మాలలతో అంజలి ఘటించి
శార్దూల సింహాసనంపై మత్తకోకిల మంద గమనంలో
మత్తేభాల సంరక్షణలో సీస కంద వృక్షాల నీడలో
కొలువు దీరిన తెలుగుతల్లి కి ఓ అక్షర కుసుమాంజలి

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vijay చెప్పారు...

మీ పోష్ట్ కు బాపు బొమ్మ చాలా బాగుంది. ఎంత బాగుందంటే మీ పోష్ట్ లో వ్రాసినంత బాగ.

చెప్పాలంటే...... చెప్పారు...

నిజంగానా విజయ్ థాంక్యు వెరిమచ్ అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner