27, ఏప్రిల్ 2017, గురువారం
26, ఏప్రిల్ 2017, బుధవారం
రోజా గారి ఉవాచ...!!
మొన్నీమద్య పేరున్న ఒక టి వి ఛానల్ వారి అటు ఇటూ కాని ఒక షోలో రోజా గారు చాలా చక్కని మాట చెప్పారు.
దానిలో నిజమెంతో మరి చూసిన వాళ్ళకు తెలియాలి.
నవ్వడం, నవ్వించడం అనేది ఒక కళ. ఒకప్పుడు రాజబాబు, రేలంగి, రమణారెడ్డి, మాడా, సుధాకర్ ఇలా చెప్పుకుంటూ పొతే చక్కని హాస్యాన్ని పండించేవారు సినిమాల్లో. ఈమధ్య మనకు పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఆ సినిమావాళ్ళే అతి జుగుప్సాకరమైన హాస్యాన్ని చిన్న తెర మీద ప్రదర్శిస్తున్నారు. అది హాస్యం వాళ్ళ దృష్టిలో. ఆడ మగ వేషాలు కూడా మగవాళ్ళే వేసేస్తూ పనికిమాలిన స్క్రిప్ట్స్ చేస్తూ, చిల్లరతనంగా ప్రవర్తిస్తూ ఉంటే వాటికి మహామహులు జడ్జీలుగా ఉంటూ వీళ్ళు వేసే కుళ్ళు జోకులకి పగలబడి వెకిలిగా నవ్వడాలు. ఈ షోల గురించి అందరికి తెలిసిందే , ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు.
సరే ఇక అసలు విషయానికి వస్తాను. ఎన్టీ రామారావు గారి గురించి ఒక స్క్రిప్ట్ వేశారు. దానిలో మనకు అర్ధం ఐంది ఏంటంటే మనవరాలి వయసు ఉన్న అమ్మాయితో కూడా హీరోగా చేశారు అని. సరే అది కామెడి అనుకుందాం. దానికి రోజా గారు ముందుగా అన్న మాట ఇలా చేయాల్సి వస్తుంది అనే నేను సినిమాలు మానేసాను అని. నాకయితే భలే నవ్వు వచ్చింది ఆ మాటకి. ఛాన్స్ రాక సినిమాలు మానేయడం కాదు, రేపు బాలకృష్ణ కొడుకో, నాగార్జున కొడుకో ఈవిడని హీరోయిన్ గా రమ్మంటే అప్పుడు ఈ మాట అంటే బావుండేది. నోటి దురద ఉండొచ్చు కానీ మరి ఇలా ఉండకూడదేమో రోజా గారు. ఇంకా నయం బాహుబలిలో శివగామి పాత్రకు రమ్యకృష్ణ బదులు ముందు నన్నే అడిగారు ఈ రాజకీయాల్లో పడి, అసెంబ్లీకి వెళ్ళే పనిలో పడి కుదరదని చెప్పాను అనలేదు.
చలనచిత్ర రంగానికే ఓ వెలుగు నందమూరి తారక రామారావు గారు. ఆయన కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు కూడా
ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు ఆ మాటలు విని తెలుగు చిత్ర పరిశ్రమ ఎలా ఉరుకుందో నాకు అర్ధం కావడం లేదు. ఎవరికీ వాళ్ళు నన్ను కాదులే అన్నది అనుకుంటున్నట్లు ఉన్నారు. ఆ షో లో రోజా గారి మాటల్ని ఖండించని ఈ టి వి వారిని అనాలి. రామోజీరావు గారు ఎందుకు ఇంతగా విలువలను దిగజార్చుకుంటున్నారో వారికే తెలియాలి.
వయసు తగ్గట్టుగా, మన విలువను పెంచుకునే మాటలు మాట్లాడితే పార్టీ ఏదైనా మీ వ్యక్తిత్వానికి ఓ విలువ ఉంటుంది. డబ్బు కోసం, పలుకుబడి కోసం, పాపులారిటీ కోసం ఏదోఒకటి మాట్లాడితే ఎదురుదెబ్బలు తగలక మానవు ఎవరికైనా.
నిజానిజాలు మాత్రం నాకు తెలియదు. దీనిలో నాదేం లేదు. అందరికి తెలిసిన విషయాన్నే మళ్ళి చెప్పాను. -:).

వర్గము
కబుర్లు
22, ఏప్రిల్ 2017, శనివారం
నిమజ్జనం...!!
మరుగున దాయలేని గతాన్ని
మనసు నుండి తరిమేయాలని
రాలిపోతున్న అనుబంధాలను
కనుమరుగు కానీయరాదని
కలవరాల కనుపాపలలో
సేదదీరుతున్న స్వప్నాలను
కలత నిదురలో ఉలిక్కి పడనీయరాదని
చెదిరిపోతున్న వాస్తవాన్ని
చెంతకు చేర్చుకోవాలని
ఆరాటాల అంతర్యుద్దాలను
అట్టడుగునే అణచి వేయాలని
నిమజ్జనానికి చేరువగా చేరిన
దేహాన్ని ఆశల కొలిమిలో చేర్చి
అంపశయ్యల పంపకాలు అవలోకిస్తూ
మది అంతర్ముఖంలో ప్రతిబింబమయ్యింది...!!
మనసు నుండి తరిమేయాలని
రాలిపోతున్న అనుబంధాలను
కనుమరుగు కానీయరాదని
కలవరాల కనుపాపలలో
సేదదీరుతున్న స్వప్నాలను
కలత నిదురలో ఉలిక్కి పడనీయరాదని
చెదిరిపోతున్న వాస్తవాన్ని
చెంతకు చేర్చుకోవాలని
ఆరాటాల అంతర్యుద్దాలను
అట్టడుగునే అణచి వేయాలని
నిమజ్జనానికి చేరువగా చేరిన
దేహాన్ని ఆశల కొలిమిలో చేర్చి
అంపశయ్యల పంపకాలు అవలోకిస్తూ
మది అంతర్ముఖంలో ప్రతిబింబమయ్యింది...!!
వర్గము
కవితలు
8, ఏప్రిల్ 2017, శనివారం
కొన్ని రాతలు...!!
నేస్తం,
రాయడం మనకు వచ్చు కదా అని ఏ రాతలు పడితే ఆ రాతలు రాస్తుంటే చదవడానికి సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. రానురాను మనలోని సంస్కారం కూడా సిగ్గుతో తలా దించుకోవాల్సిన తరుణం. కొన్ని రాతలు చూస్తుంటే అసలు వీళ్ళకు అహంకారపు రాతలు తప్ప మంచి చెడు గురించి రాయడం రాదేమో అనిపించింది. రెండు కుటుంబాల్లో వచ్చిన సమస్యకు ఒక జాతినే అవహేళన చేస్తూ అసభ్యకర రాతలు రాయడం అనేది విజ్ఞులకు ఎంత వరకు సబబుగా అనిపిస్తోంది..? ఈ రోజు కొన్ని పోస్ట్స్ చూసాక వాటికి మూలమైన రాతను చూసాను అన్వర్ గారు అంట రాసింది .. మధుకర్ ఉదంతానికి అగ్ర జాతుల స్త్రీల గురించి అంత హేయంగా రాయడానికి కాస్తయినా సంస్కారం అడ్డు రాయలేదేమో(సంస్కారం లేదేమో అనిపించింది). వారిని కన్నది కూడా ఓ ఆడదే కదా. నాకు కనిపించింది ఆ రాతల్లో మగవాడిని అన్న అహంభావం( నేను ఇలా రాయడం తప్పేమో నాకు తెలియదు కానీ అంగం, లింగం గొప్పదనం మాత్రం చెప్పారు వారి దృష్టిలో ), అగ్ర కులాల మీద తనకు ఉన్న అక్కసు. దానికి ఈ మధుకర్ పావుగా మారాడు. ఆడది లేకుండా ఈ మగ వెధవలు మగాళ్ళు గా ఎలా అయ్యారో గుర్తుంచుకుంటే బావుంటుంది. చాలా మంది అందని ద్రాక్ష పుల్లనలా ఇలా పడి ఏడుస్తూ ఉంటారు కాబోలు. అమ్మ,ఆలి, అక్క, చెల్లి, పసిపిల్ల తేడా లేకుండా డబ్బుల కోసం తార్చినప్పుడు ఏ నా కొడుక్కి ఆడది అని గుర్తు రాలేదా. ఇంకా చాలా రాయాలనే ఉంది కానీ .. మాది స్త్రీ జాతి. అగ్ర, నిమ్న జాతి అని మాకు తేడా లేదు. మంచి చేదు అనేవి అందరిలో ఉంటాయి. తప్పుని తప్పు అని ఉప్పుని ఒప్పు అని చెప్పండి, అంతే కానీ కులాల ముసుగులు, రాజకీయపు కుతంత్రాలు, చాణక్య నీతులు వల్లించకండి మీ పేర్ల కోసం, గొప్పదనం కోసం.
మహనీయుడు అంబేద్కర్ గారి గురించి రాసిన వెంటనే ఇలాంటి పోస్ట్ రాయడానికి నేను చాలా బాధపడుతున్నాను.
మీ జాతి మగతనమే మీ ఆడవారు వేరే వాళ్ళకు దగ్గరవకుండా చేస్తోంది అన్న మీ భ్రమను కాస్త వీడి నిజాలు ఒప్పుకోవడానికి ప్రయత్నించండి.

ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతుడు....!!
ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతుడు ఎవరంటే భారతీయులు సగర్వంగా చెప్పుకోగలిగిన వ్యక్తి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు. ఈ విషయం ఎంత మందికి తెలుసో నాకు తెలియదు కానీ కులమతాల కుమ్ములాటలలో, ఉద్యమాల సెగల పొగల్లో శిథిలమౌతూ, అనాగరిక ఆటవికుల(ఇప్పటి రాజకీయ నాయకుల) చేతుల్లో, చేతల్లో అగౌరవానికి గురౌతూ మసిబారిపోతున్న విగ్రహాలు ఎవరివి అంటే కూడా మన అంబేద్కర్ గారివే అనడంలో ఎట్టి సందేహమూ లేదు.మన రాజ్యాంగ సృష్టికర్త, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది,
ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్, చరిత్రకారుడు,
ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు,
బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త. బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు
గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర
భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్
అంబేద్కర్.
"ఐక్యరాజ్య సమితి (UNO) 14 ఎప్రిల్ బాబాసాహేబ్ జన్మదినం ను "విశ్వ విజ్ఞాన దివస్ ''గా జరుపు కోవాలని -ప్రకటించింది" . ఇది భారతియులందరికి గౌరవప్రదమైన విషయం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు కూడా.
బాబాసాహేబ్ వద్ద 16 డిగ్రీలు అలాంటి డిగ్రీలు ఇ-ప్పటికీ ఎవరి వద్ద లేవు... వేరెవరికీ సాధ్యం కాదు.
ఆయన వద్ద సమాచారం లేనీ రంగమంటు ఏది లేదు...ఆయన న్యూయార్క్ లో 2000 వేల ప్రాచీన గ్రథాలను కొన్నారు... లండన్ లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశాల సం-దర్భంగా ఆయన కొన్న పుస్త కాలు 32 పెట్టెల లో -అమర్ఛి తీసుకొచ్చారు..అంతేకాదు లండన్ గ్రంథాలయం లో 1౦౦౦ రోజుల లొ 16000 వేల-పుస్తకాలు చదివిన రికార్డు ఆయన పేరు మీదనే ఉన్నది...
ప్రపంచంలో అందరికంటే మహాజ్ఞాని ఎవరంటే భారతదేశం గుర్త కు వస్తుంది.. అది ఎవరో కాదు బాబాసాహేబ్ అంబేడ్కరే...

మనం ఎప్పుడూ ఎవరికీ చూడలేని చదువుల పట్టాల చిట్టా ఒక్క బాబాసాహెబ్ గారికే సాధ్యమయ్యింది.
*(1891-1956)*
*B.A., M.A., M.Sc., D.Sc., Ph.D., L.L.D.,*
*D.Litt., Barrister-at-La w.*
*B.A.(Bombay University)*
*Bachelor of Arts,*
*MA.(Columbia university) Master*
*Of Arts,*
*M.Sc.( London School of*
*Economics) Master*
*Of Science,*
*Ph.D. (Columbia University)*
*Doctor of*
*philosophy ,*
*D.Sc.( London School of*
*Economics) Doctor*
*of Science*
*L.L.D.(Columbia University)*
*Doctor of*
*Laws ,*
*D.Litt.( Osmania* *University)*
*Doctor of*
*Literature,*
*Barrister-at-La (Gray's Inn,*
*London) law*
*qualification for a lawyer in*
*royal court of*
*England.*
*Elementary Education, 1902*
*Satara,*
*Maharashtra*
*Matriculation, 1907,*
*Elphinstone High*
*School, Bombay Persian etc.,*
*Inter 1909,Elphinston e*
*College,Bombay*
*Persian and English*
*B.A, 1912 Jan, Elphinstone*
*College, Bombay,*
*University of Bombay,*
*Economics & Political*
*Science*
*M.A 2-6-1915 Faculty of* *Political*
*Science*,
*Columbia University, New York,*
*Main-*
*Economics*
*Ancillaries-Soc iology,* *History*
*Philosophy,*
*Anthropology, Politics*
*Ph.D 1917 Faculty of* *Political*
*Science,*
*Columbia University, New* *York,*
*The*
*National Divident of India - A*
*Historical and*
*Analytical Study'*
*M.Sc 1921 June London* *School*
*of*
*Economics, London 'Provincial*
*Decentralizatio n of Imperial*
*Finance in*
*British India'*
*Barrister-at- Law 30-9-1920*
*Gray's Inn,*
*London Law*
*D.Sc 1923 Nov London* *School*,
*of*
*Economics, London 'The*
*Problem of the*
*Rupee - Its origin and it's,*
*solution' was*
*accepted for the degree of D.Sc.*
*(Economics).*
*L.L.D (Honoris Causa) 5-6-1952*
*Columbia*
*University, New York For HIS*
*achievements,*
*Leadership and authoring the constitution of India*
*D.Litt (Honoris Causa)*
*12-1-1953 Osmania*
*University, Hyderabad For HIS*
*achievements,*
*Leadership and writing the*
*constitution of india*

ఇది భారతదేశానికి, భారతీయులమైన మన అందరికి గర్వకారణం. కనీసం ఇక్కడ ఉన్న అన్ని డిగ్రీలను చదవడానికే ఓపిక లేని సమాజం మనది. కానీ భారతదేశపు విజ్ఞానపు వెలుగులు నలుదెసలా పరిచిన మహనీయుని గుర్తుంచుకోవడం మన విధి. మన సంకుచిత స్వభావంతో స్వార్ధ ప్రయోజనాలకు, కుతంత్రపు రాజకీయాలకు ఈ మహానుభావుని పేరును, విగ్రహాలను బలి కానీయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్క భారతీయుని కర్తవ్యం.
వర్గము
కబుర్లు
3, ఏప్రిల్ 2017, సోమవారం
అర్ధాంతరపు జీవితాలు..!!
కాటేయాలని ఎదురుచూస్తున్న
కాలానికి అందని అగాధపు లోతులలో
నిర్భయంగా నిలబడిన క్షణాలు
తలపుల వడపోతలో మిగిలిన
గతపు గాయాలు తడిమిన చెమ్మగింతలలో
అలసిన మదికి జ్ఞాపకాల ఆలంబనలు
అక్షరాలను అల్లిన భావాలు
విప్పిచెప్పిన కాగితాల కళాపోషణలో
వెల్లువెత్తిన అనుభవసారాలు
ఒంటరితనానికి ధీటుగానిలిచిన
ఏకాంతానికి చేరువగా చేరిన సర్దుబాట్లలో
అక్కడక్కడే తచ్చాడుతున్న ఆత్మీయతలు
పలవరింతలుగా మారిన
పలకరింతల్లో వినిపించని ప్రేమల మధ్యలో
అసంపూర్తిగా అలమటిస్తున్న అనుబంధాలు
యుగాల నిరీక్షణకు తెరదించే
అనునయాలకు ఆరాటపడుతున్న ఊసులలో
ముగిసిపోతున్న అర్ధాంతరపు జీవితాలు..!!
కాలానికి అందని అగాధపు లోతులలో
నిర్భయంగా నిలబడిన క్షణాలు
తలపుల వడపోతలో మిగిలిన
గతపు గాయాలు తడిమిన చెమ్మగింతలలో
అలసిన మదికి జ్ఞాపకాల ఆలంబనలు
అక్షరాలను అల్లిన భావాలు
విప్పిచెప్పిన కాగితాల కళాపోషణలో
వెల్లువెత్తిన అనుభవసారాలు
ఒంటరితనానికి ధీటుగానిలిచిన
ఏకాంతానికి చేరువగా చేరిన సర్దుబాట్లలో
అక్కడక్కడే తచ్చాడుతున్న ఆత్మీయతలు
పలవరింతలుగా మారిన
పలకరింతల్లో వినిపించని ప్రేమల మధ్యలో
అసంపూర్తిగా అలమటిస్తున్న అనుబంధాలు
యుగాల నిరీక్షణకు తెరదించే
అనునయాలకు ఆరాటపడుతున్న ఊసులలో
ముగిసిపోతున్న అర్ధాంతరపు జీవితాలు..!!
వర్గము
కవితలు
ఏక్ తారలు...!!
1. తారలు తారాపథంలో తారాడుతున్నాయి_కవి హృదయ సిరా నుంచి వెలువడాలని
2. అలుకలకు తావెక్కడ_ఉగాది సంబరాలలో అందాల తారలు కొలువు దీరిన వేళ
3.పొలమరింతలు పలవరింతలుగా_పదే పదే పలకరిస్తున్నాయి తారల వన్నెలు
4. వసంతుడు వలపు పంచాడట_వెన్నెల వాసంతపు సమీరాలకు
5. అవని ఆత్మీయంగా అల్లుకుంటోంది_అక్షరాలా పొదరింటిలోని భావాలను
6. కలలు కల్లలు కాలేదు_వాస్తవాలు తారల్లో అగుపడుతుంటే
7. రోదనలోనూ శోధనే_మరో గెలుపుకు బాసటగా
8. గుప్పెడు గుండె మోయలేని భారం_అక్షరాలా అండతో అలుపుదీరింది
9. ప్రజ్ఞ మెరిసింది_ప్రతిభావంతమైన గుర్తింపుతో
10. అమ్మే ఆలంబన_ ఆది అంతాలకు మూలమౌతూ
11. పసిప్రాయం పరిమళించింది_ఆసరా ఇచ్చిన గురువు పేరు నిలబెడుతూ
12.యుగాలన్ని క్షణాలే_నీ సాంగత్యంలో
13. మాటల ముసురులోముంచేసావుగా_ఇక వేరే పంజరమెందుకు
14.కవి కలంలో నుంచి జాలువారే క్షణాల కోసం ఎదురుచూస్తూ_తారల నిరీక్షణ
వర్గము
ఏక్ తార
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)