“నిర్వేదం”లో కూడా జీవన వేదాన్ని పలికించగల నేర్పు, ఓర్పు గల విలక్షణ నవలాకారుడు “ సాగర్ శ్రీరామ కవచం” గారి సరికొత్త నవల “నిర్వేదం” ను ఆవిష్కరించిన శ్యామ్, కలిమిశ్రీ, రాఘవేంద్ర, సంపత్, సాగర్ శ్రీరామ కవచం, వేణుగోపాల్,కళాసాగర్, మంజు.
సాగర్ శ్రీరామ కవచం గారి రచనలకు అభిమానినైన నాకు ఈ పుస్తక ఆవిష్కణలో స్థానం దక్కడం మహద్భాగ్యం. ఈ అరుదైన క్షణాలు ఎప్పటికి విలువైనవే. మనఃపూర్వక ధన్యవాదాలు సాగర్ అంకుల్.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి