“కాల నాళిక” కవితా సంపుటిని “ముక్కా శ్రీనివాస్ “ గారు తన భావాలను, జ్ఞాపకాలను, అనుభవాలను, అనుభూతులను, ప్రకృతి పట్ల తనకున్న ఇష్టాన్ని, సమాజం పట్ల తనకున్న బాధ్యతను, స్త్రీ పట్ల తనకున్న గౌరవాన్ని, అమ్మానాన్న, ఇతర అనుబంధాల పట్ల తనకున్న ప్రేమను, ఆప్యాయతను, భారతదేశంలోని మహోన్నత వ్యక్తుల త్యాగనిరతిని, తన దేశభక్తిని ఇలా ప్రతి విషయాన్ని చక్కగా అక్షరబద్ధం చేసారు. “ఆకలిపై విజయం” కవిత చాలా చాలా బావుంది.
చక్కని కవితా సంపుటి “కాల నాళిక” కు హృదయపూర్వక అభినందనలు..!!



0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి