1, అక్టోబర్ 2010, శుక్రవారం
వేదం లా
నాకు ఎంతో.......ఇష్టమైన పాటలలో ఇది కుడా ఒకటి ....
వేదంలా ఘొషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘొషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతొ కమ్మని కావ్యం
వేదంలా
రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఎలిన ఊరు
ఆకధలన్ని నినదించే గౌతమి హోరు
వేదంలా
శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాన్వేషు
ఏలోకానాం స్తిథి మావహంచ విహితాం స్త్రిపుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తాయ స్త్రిపురుషా సంపూజితా వసురైర్భూయాసుహు
పురుషోత్తమాం భుజభవ శ్రీఖంధరాశ్రేయసే
ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శృఇనాధకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలము
కవి సార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనము
వేదంలా
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు
వేదంలా
వేదంలా ఘొషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘొషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతొ కమ్మని కావ్యం
వేదంలా
రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఎలిన ఊరు
ఆకధలన్ని నినదించే గౌతమి హోరు
వేదంలా
శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాన్వేషు
ఏలోకానాం స్తిథి మావహంచ విహితాం స్త్రిపుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తాయ స్త్రిపురుషా సంపూజితా వసురైర్భూయాసుహు
పురుషోత్తమాం భుజభవ శ్రీఖంధరాశ్రేయసే
ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శృఇనాధకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలము
కవి సార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనము
వేదంలా
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు
వేదంలా
వర్గము
పాటలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
10 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఈ పాట నాకూ ఇష్టం.
ఇష్టాలు భలే కలుస్తున్నాయే మనకు....
చాలా మంచి పాట ఇది . బాగుంటుంది .
చిన్నప్పటి నుంచి ఈ పాట చాలా నచ్చేది నాకు....
నేను పుట్టింది గుంటూర్ లో అంది, కానీ నాకు గోదావరి జిల్లాలంటే పిచ్చి ప్రేమ అభిమానం... ఈ పాత అంటే ప్రాణం....
అవునా నాకు చాలా ఇష్టం ఈ పాట....థాంక్ యు కామెంట్ రాసినందుకు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు
asalu aa lines choodandi..aarudra gaaru..chaala baaga raasaru..
nenu first ee lines vinnappudu asalu stun ayyanu.
మనసు కవి లేరు సాటి మరెవ్వరు.....అది ఆయన గొప్పతనం అలా రాయగలగడం
A Great song from AArudra.
The very first song with which, I started to learn how to sing.
Charanalu telipinanduku dhanyavaadalu.
Siva Parvathi
థాంక్ యు శివ
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి