19, నవంబర్ 2010, శుక్రవారం

అనుకోనిది.....

ప్రేమలో ప్రాణంగా
కోపంలో అలుకలా
మౌనంలో మాటగా
ఉహలో ఊసులా
బాధలో కన్నీరుగా
ఆనందంలో చిరునవ్వులా
నీ గుప్పెడంత గుండెలో చోటు చేసుకున్న
నా జ్ఞాపకం నాకెంతో ఇష్టం!!

9 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శిశిర చెప్పారు...

భలే రాస్తారు మీరు ఇలాంటివి. చాలా బాగుంది.

లత చెప్పారు...

బావుంది మీ కవిత.

చెప్పాలంటే...... చెప్పారు...

నా కవిత నచ్చినందుకు బోల్డు థాంక్ యులు శిశిర,లత

అశోక్ పాపాయి చెప్పారు...

అబ్బో భలే రాసారండి..చిన్న కవిత బాగుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు అశోక్

శివ చెరువు చెప్పారు...

Good one

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు శివా!! చాలా రోజులయింది మీ కామెంట్ చూసి

thinking brain చెప్పారు...

ammo anta estama?

చెప్పాలంటే...... చెప్పారు...

పదిలం గా దాచుకున్న జ్ఞాపకం కదా అందుకే బోల్డు ఇష్టం....-:)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner