3, మే 2011, మంగళవారం

గమ్యం....ఎక్కడికో....??

ఏదో జరుగుతోంది.....అది ఏంటో మరి??
ఈ క్షణం నాది...మరుక్షణం ఎవరిదో....??
ఆనందమైనా...ఆహ్లాదమైనా....
కోపమైనా....దుఃఖమైనా....
అలుకైనా...అలసిపోవడమైనా...
గెలుపైనా...ఓటమైనా....
నిజమైనా...అబద్దమైనా...
ఏ బంధమైనా....ఏ బందుత్వమైనా...
జీవితం వున్న చివరి క్షణం వరకే....
ఆ తరువాత మజిలి ఎక్కడికో......!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

raj చెప్పారు...

nice one

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు రాజ్ గారు

Nrahamthulla చెప్పారు...

బైబిల్ వాక్యాలుః
"ఒకని జన్మదినముకంటే మరణ దినము మేలు" (ప్రసంగి 7:1)
"ఇంకనూ బ్రతుకుచున్న వారికంటే కాలము చేసినవారే ధన్యులు" (ప్రసంగి 4:2)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner