29, మే 2011, ఆదివారం

మత్తు మాయ

ఆనందమైనా తాగుతాం!! బాధైనా తాగుతాం!!
తాగడానికో కారణం కావాలి ?? అంతే కదా!!
దానికి పగలు రాత్రి కుడా అవసరం లేదు.....
తాగితే మర్చిపోగలను కాని తాగలేను అని కొందరంటే
తాగితే మరచిపోగలను కాని తాగలేను అని కొందరంటారు....
ఊరికే సరదాగా రాయాలనిపించింది.....ఎవరినైనా బాధ పెడితే క్షమించండి...

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

thinking brain చెప్పారు...

errati enda vedi tattuko leka enchakka vo challati beer tagite edo crime chesinatlu matladtaventi?

చెప్పాలంటే...... చెప్పారు...

నేనేం అనలేదుగా చెప్పాను గా తాగడానికో రీజన్.....

Ennela చెప్పారు...

baagundandee

చెప్పాలంటే...... చెప్పారు...

ఏంటి ఈ మద్య కనిపించడం లేదు థాంక్యు అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner