7, మే 2011, శనివారం

నాతొ నీవున్నా నీతో నేనున్నా...!!

కన్నుల్లో నీ రూపం....మాటల్లో నీ మౌనం....
పదే పదే పలకరించే నీ జ్ఞాపకం....!!!
వేడి గాలుపు వడగాలైనా...
చల్ల గాలి పిల్లతెమ్మెరైనా...
నీ తలపుల్లో మునిగిన నన్ను
సేదతీర్చేమలయమారుతమే!!
ప్రాణం పోతున్న చివరి క్షణం కుడా....
నీ ధ్యానమే స్వర్గ సోపానం!!
నింగిలో ఉన్నా నేల పై ఉన్నా
నీతో నేనున్నానన్న తలపే
పచ్చని సుతిమెత్తని పచ్చిక తిన్నెలపై
పారాడుతున్న అనుభూతి.....
నాతొ నీవున్నా నీతో నేనున్నా...
ప్రతిక్షణము మధురానందమే!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vijay చెప్పారు...

ఈ కవిత
వేసవి లో చిరుజల్లులా ఉన్నది.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు విజయ్ గారు

drprasad చెప్పారు...

అక్షరాలతొ కళ్ళు ,కళ్ళతొ మనసు నువ్వు రాసిన ఈ బ్లొగ్ లొ చిక్కుబడి పొయాయి
బయటకు రావటం కోంచెం కష్టమే మంజూ

drprasad చెప్పారు...

అక్షరాలతొ కళ్ళు ,కళ్ళతొ మనసు నువ్వు రాసిన ఈ బ్లొగ్ లొ చిక్కుబడి పొయాయి
బయటకు రావటం కోంచెం కష్టమే మంజూ

చెప్పాలంటే...... చెప్పారు...

మీకు నచ్చినందుకు చాలా చాలా ఆనందంగా వుంది ధన్యవాదాలు.....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner