1. మనసైనజ్ఞాపకం_వదలలేనంటూ మారాము చేస్తోంది...!! 27sept17
2. విద్వత్తు విస్తుబోతోంది_విషపు కోరల వ్యక్తిత్వాల్లో చిక్కుబడి....!! 27sept17
3. వాగ్దేవి వల వలా ఏడుస్తోంది_వికృత చేష్టల విలయకారుల చేతల్లో...!! 27sept17
4. మౌనం మనసు విప్పింది_జ్ఞాపకాల కేరింతలలో....!! 28sept17
5. కల అంటే కల్ల అనుకున్నా_నువ్వు వస్తావని తెలియక..!! 30sept17
6. వెన్నెల వంతపాడుతోంది_రాతిరికి చేరువైన కలలకు చోటిమ్మంటూ....!! 5oct17
7. మౌనం మాటలు పరిచింది_నీ మమకారం రుచి చూసాక...!!6oct17
8. కథ కంచికెళ్ళింది_రేపటి కలను స్వాగతిస్తూ...!!10 Oct 17
9. శాపమూ వరమే మరి_జ్ఞాపకమై నువ్వు నాతోనే ఉంటే..!! 11oct17
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి