18, జనవరి 2011, మంగళవారం

అన్ని తానై......

ఒంటిగా నేనుండలేనంటే
జంటగా తోడుంటానంది.
నాకెవరు లేరని వాపోతే
అన్ని తానౌతానంది.
కడ వరకు కలిసి వస్తానంది
కలలోలా కదలి వెళిపోయింది.
దూరమైన బాంధవ్యం తో
భారమైపోయిన బతుకుతో
ఎందరున్నా ఎవరూలేని ఏకాంతంలో
నాతోనే నీవున్నావని నీతోనే నా లోకమని
కడ వరకు కలిసి ఉంటావని...
నిజం కాని ఓ అబద్దంలో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అశోక్ పాపాయి చెప్పారు...

అవునండి నిజంగానే మనకు దగ్గర అనిపించిన బంధుత్వం దూరం అయితే అది ఎంత బాధపెడుతుందో మాటల్లో చెప్పలేము..మీరు చాల బాగ వ్రాశారు

చెప్పాలంటే...... చెప్పారు...

నచ్చినందుకు + మెచ్చుకున్నందుకు థాంక్యు థాంక్యు అశోక్

jawaharbabu చెప్పారు...

ee viswam loki vantariga vastam.vantariga vellipotam.madyalo vachevanni kshanikame.munnalla muchate...

చెప్పాలంటే...... చెప్పారు...

నిజంగానే :)

Geetika చెప్పారు...

nice post...

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు గీతిక

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner