21, జనవరి 2011, శుక్రవారం

నా ఎంకి...ఏటి ఒడ్డున ఎదురు చూసేను
నీటి గట్టున నిదుర కాచేను
పొదల మాటున పరి పరి వెదికేను
ఝామురాతిరి జాబిలమ్మ ఎలుగుల జిలుగులలో
అప్పుడప్పుడు మబ్బులతో దోబూచులాడే
చందురుని మసక ఎలుతురులో
కానరాని రూపుకై కలవరపడుతూ
నా ఎంకి ఎదురుసూత్తున్నాది నాకోసమే!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

thing of the past చెప్పారు...

mari eppudostunnav naidu bava?

అశోక్ పాపాయి చెప్పారు...

చాల చాల బాగుంది. ఫోటో సూపర్ :)

చెప్పాలంటే...... చెప్పారు...

నాయుడుబావ ఎంకిని కలవకుండా ఎలావుంటాడు చెప్పండి? -:)

చెప్పాలంటే...... చెప్పారు...

బోల్డు థాంక్యులు అశోక్ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner