24, జనవరి 2011, సోమవారం

ఏకాకి....!!



ఎందరున్నా ఎవరు లేరు
అన్ని వున్నా ఏమి లేవు
ఇదే కదా ఒంటరితనం!!
ఎందరున్నా ఎవరు లేని ఎకాతంలో
అన్ని వున్నా ఏమి లేని తనంతో
బతుకు బరువుతో భారంగా
అనిపిస్తోంది కదలలేనట్లున్న కాలం!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

keshav చెప్పారు...

బాగుంది మీ కవిత... నా బ్లాగ్లో రాశారు. ఎవరా అని చూస్తే ఒక మంచి కవయిత్రిని చూశానని అర్థమైంది. థాంక్యూ.
-కేశవ్

చెప్పాలంటే...... చెప్పారు...

ఇమేజ్ కోసం వెదికితే మీది కనిపించింది చాలా బాగా రాసారు నచ్చి కామెంట్ రాసాను....ఏదో చిన్న చిన్న కవితలు నాకు అనిపించినవి రాస్తూ వుంటాను అంతే అండి..మీ అభినందనలకు కృతజ్ఞతలు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner