30, ఏప్రిల్ 2012, సోమవారం
చెప్పుకోవడానికి....!!
శ్రీరాముని ధనుస్సు గుచ్చుకుని మండూకం మౌనంగా వుంటే కాసేపటికి చూసిన రాముడు అడిగాడంట కనీసం చెప్పలేదు అని....దానికి మండూకం రామా!! బాధ కలిగితే శ్రీరామా..!! నాకీఇబ్బంది వచ్చింది దాని నుంచి రక్షించు అని నిన్ను శరణు కోరతాము కాని బాధే నీ మూలంగా అయితే ఎవరికీ చెప్పుకోను అని అడిగిందంట...రాముడు దేవుడు కనుక మండూకం వెన్ను నిమిరి స్వాంతన కలిగించి ఆ నిమిరిన గుర్తులను దానికి బహుమతిగా ఇచ్చాడు....
మండూకాన్ని మర్చిపోయి ఉడుత అని రాసాను....మహేష్ గారు సరిదిద్దారు ధన్యవాదాలు....
మనమే మనకి ఒక సమస్యగా మారుతుంటే ఎవరికీ చెప్పుకోవాలి...??? లేదా మన అనుకున్న వారే మనలను సమస్యల వలయంలో తోసేస్తూ వుంటే....!!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఎందుకు తెలిసీ తెలియక ఎదో ఒకటి రాసి చరిత్ర మార్చేశారు. .
ఆక్కడ ఉడత కాదు,మండూకము. అంటే కప్ప. వారు చాలా జ్ఞాని.శ్రీ రాముని తో మీరు జగద్రక్షకుడవు.జన్మ ఇచ్చింది మీరు,చంపినా, కాపాడినా మీ ఇష్టం.బాణం గుచ్చినా మిమ్మల్ని ఎమీ అనుకోను,పూజించుతాను అని భక్తి తో ఉంటె శ్రీ రాముల వారు సంతోషించి ఆ కప్పకు మరు జన్మ ఉత్తమ మైనదిగ ప్రసాదించారు.వారే మండూక మహర్షి వారు.ఇది నేను శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు చెపితే తెల్సుకున్నాను
ఊడతాయణం రామాయణం లొ పిట్ట కథ వారధి కట్టేప్పుడు ఇసుక తెచినట్లు.
పొరపాటు ఐంది అండి మన్నించండి చరిత్ర మార్చడానికి నేనెవరిని....?? చిన్నప్పటి కధలు కదా మర్చిపోయాను....
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి