3, ఏప్రిల్ 2012, మంగళవారం
నందనానందం....!!
అబినందనలు చెప్పరూ.....!!
నా కవితకు బహుమతి వచ్చింది.... నిజంగానే వచ్చింది..!!
కావాలంటే ఈ లింక్ చూసుకోండి....
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది
మౌనంగా వుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి అందరికి....నాకు నా ఆలోచనలను అందరితో పంచుకోవాలని అనిపించి ఇది మొదలు పెట్టాను....మీ సలహాలు సూచనలు నాకందిస్తారని అనుకుంటూ....
చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని వుండేది, అది కవితైనా, కధైనా వ్యాసమైనా, జీవితమైనా ఏదో ఒకటి... కనీసం ఒక్కరికి మనం మంచి చేయగలిగితే చాలు అనిపించేది. అమెరికాలో వున్నప్పుడు రోజు న్యూస్ పేపర్స్ లో అప్పుడే పుట్టిన పిల్లలని వదిలేసిన లేదా చంపేసిన సంఘటనలు ఎన్నో చదివి చాలా బాధ అనిపించేది....అలాంటి మానసిక సంఘర్షణల కి ఎన్నిటికో... ఒక రూపం నేను మొదలు పెట్టిన "URLC ట్రస్ట్"...ముందు ముందు మీ అందరి సహకారాన్ని సహాయాన్ని ఆశిస్తూ....నాలో వున్న నన్ను మీ ముందు ఉంచే ఈ చిరు యత్నమే.......
13 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
Congratulations manju gaaru. Mee kavita baagundi.
ధన్యవాదాలు అండి
మీ కవిత బాగుందండి . అభినందనలు .
హృదయపూర్వక ధన్యవాదాలు మాలా గారు థాంక్స్ అండి మీ అభినందనలకు
Congratulations మంజు గారు!
Nice one అండీ! Hearty congratulations మంజు గారూ!!
మనఃపూర్వక ధన్యవాదాలు మంజుగారు.. నిజంగానే కవిత చాలా బాగుంది.. అందుకే బహుమతి వచ్చింది..
రాజి, శుభ, శోభ థాంక్యు అండి కవిత నచ్చినందుకు
abhinandanalu cheppinanduku
అందరు చక్రం నిజంగా చక్రం గురించి వ్రాసారు.మీరు కాలచక్రం గురించి చాలాబాగా వ్రాసారు .మీ బ్లాగు చూస్తున్నాను.మధ్యలోనే కామెంట్ వ్రాసి మరల చూస్తున్నాను.
చాలా సంతోషమండి ధన్యవాదాలు రవి గారు
అభినందనలు. కవితల మహారాణి కి..ఇట్లు మీ వీరాభిమాని...
కవిత చాలా బావుంది. చదివినప్పుడే అనుకున్నాను మీదని ఇవాళే తెలిసింది. అభినందనలు మంజుగారూ
చాలా సంతోషం జ్యోతి
థాంక్యు వీరాభిమాని గారు :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి