5, ఏప్రిల్ 2012, గురువారం

మని ' షి' ...!!


బాధ్యతల నడుమ బందీ
అనుబంధాలకు దాసోహం
మమతానురాగాలకు...
ప్రేమాభిమానాలకు ప్రతిరూపం
సగటు మానవుడు...!!...ఆనాడు..!!
హక్కుల కోసమే పోరాటం...
బంధాలు బాద్యతలతో పనిలేదు
ప్రేమాభిమానాలు అస్సలే తెలియదు
డబ్బుకు లోకం దాసోహం...
అదే ఈనాటి మనిషి నైజం...ఈ నాటి మానవుని లక్షణం... !!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

జలతారు వెన్నెల చెప్పారు...

చిత్రము, కవిత రెండు చాలా బాగున్నయి మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు సో మాచ్ అండి...

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner