11, డిసెంబర్ 2012, మంగళవారం

ఎలా చెప్పినా....!!

చుక్కల్లో ముగ్గులేసి
మేఘాల్లో రంగులద్ది
మెరుపుల్లో మాయతో
హరివిల్లు సృష్టించినా....
నీ పెదవి పై జాలువారే...
చిరునవ్వు కి సరిపోవు....!!
ఇంకెందుకు నీకు అలుక..??
విరి పువ్వుల కుసుమాలతో....
ఇదిగో....అక్షరాంజలి...అందుకో...!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కావ్యాంజలి చెప్పారు...

బాగుంది మంజు గారు :)

చెప్పాలంటే...... చెప్పారు...

-:) థాంక్యు అంజలి

శోభ చెప్పారు...

"చుక్కల్లో ముగ్గులు, మేఘాల్లో రంగులు, హరివిల్లులు... అవి ఎలాంటివైనా నీ చిరునవ్వుకి సరిసాటి లేవు.." ఎంత చక్కటి ఫీలింగ్ మంజుగారు.. చాలా బాగుంది.

David చెప్పారు...

చెప్పాలంటే గారు చాలా బాగుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

డేవిడ్ గారు మంజు అండి నా పేరు...నచ్చినందుకు ధన్యవాదాలు
శోభ గారు మీకు నచ్చినందుకు సంతోషం గా ఉంది థాంక్యు అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner