7, జూన్ 2013, శుక్రవారం

సడి సేయక చక్కంగా రావోయి....!!

ఏటి గట్టున ఎదురు సూసేను
పొదల మాటునా తొంగి సూసాను
పొద్దు గూకే ఏల అయినాది
గూటికే రాలేదాయే....!!
నీ జాడ లేక గూడు చిన్నబోయినాది
గుండె గుబులైనాది...!!
యాడ నీ తావో ఎరికైతానేదు...!!
ఊసులెన్నొ సెప్పినావు
బాసలెన్నో సేసినావు
జాడ సెప్పక సల్లంగ జారుకున్నావు....!!
కన్నుల్లోనా నిన్ను కాసేను
రెప్ప పడనీయనేదు నీ రూపు....!!
సడి సేయక చక్కంగా రావోయి....!!
సుక్కల్లోనా సెందురుడా....!! 

10 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sharma చెప్పారు...

చాలా బాగుంది .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Super.. Manju gaaru..

Enki ni gurtu chesindi.

మాలా కుమార్ చెప్పారు...

చాలా బాగుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు శర్మ గారు, మాలా గారు
మీకు అలా అనిపిస్తే నా రాత ధన్యమైనట్లే వనజ గారు థాంక్యు

Unknown చెప్పారు...

chalaa chaalaa bagundi manju garu

చెప్పాలంటే...... చెప్పారు...

:) Thank u so much Ramesh garu

అజ్ఞాత చెప్పారు...

ఇంకో అద్భుతమైన కవిత చేరింది నా collection లో.అభినందనలు.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
siva చెప్పారు...

chala bagundi akka

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u Siva
ధన్యవాదాలు అను గారు,

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner