![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjbzNbS-vQ5s0OKxb_48gcNA4tz29zjTfpL7JQ0rz8gwV5UECvcPmsxgXFvujmfo1UFdJ1uUFD71P2lN2hDoIm_uogQYYGtg9zjsnMJoTI333sMBuVvAquDgvg32KqmAzw7tkcN0YJOxc0/s1600/sdd.jpg)
నాలో నిలిచిన నిత్య వసంతానివి
చెప్పకనే మనసెరిగిన మౌనానివి
కన్నీటిని దాచినా పన్నీరుగా మార్చినావే
వేదన తీర్చిన వారధి సంతకానివే
కడ వరకు నను వీడని నా బంధానివి
వెతల కతల వెంట చేయూత నీ సన్నిధి
అన్ని బంధాల కన్నా మిన్న ఈ ఆత్మ బంధం
చెలిమి కలిమికి సాటి లేని పెన్నిధి
లేదు ఈ జగాన మరొకటి...!!
నేస్తమా కుశలమా రెండు వసంతాలు దిగ్విజయంగా పూర్తీ చేసుకుని మూడవ వాసంతం లోనికి అడుగిడుతున్న శుభ సమయాన మా హృదయ పూర్వక అభినందనల స్నేహాభినందనలు ..... ఇలానే మరెన్నో వసంతాలు మళ్ళి మళ్ళి రావాలని కోరుకుంటూ నేస్తమా కుశలమా సమూహపు మూల కర్తలకు, సభ్యులందరికీ మనఃపూర్వక శుభాకాంక్షలు
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
Manju gaaru, cheppalante...chaalaa baagundi:-):-)
:) Thank u andi
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి