కల్మషం తెలియని పసి మనసులు
చేరువైన స్వచ్చమైన చేయూతలు
ఏమి ఆశించక అక్కరకు తీసే ఆత్మీయత
ఉన్నది పంచుకునే పసి హృదయాలు
కలసి మెలసిన చెలిమికి చిరునామా
అందమైన ఈ అనుబంధపు అభిమానం... !!
నచ్చిన మెచ్చిన నన్నువిజేతగా నిలిపిన అందరికి నా మనఃపూర్వక ధన్యవాదాలు ... కృష్ణాతరంగాలు సమూహం బృందానికి నా కృతజ్ఞతలు
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి