17, ఫిబ్రవరి 2014, సోమవారం

వేల జన్మల నుంచి.....!!




నాకు తెలియని మదిని నిన్ను పరిచయం చేయమని
పదే పదే అడుగుతూ వెంటపడుతూనే ఉన్నా వేల జన్మల నుంచి.....!!


3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

ఆ పరిచయమైతే, ఆట పూర్తయినట్లే! ఎవరు చేస్తారు పరిచయం!!, ఎవరిమటుకు వారు చేసుకోవలసిందే!!!

vemulachandra చెప్పారు...

నాకు తెలియని నిన్ను పరిచయం చేయమని, మదిని .... పదే పదే అడుగుతూ వెంటపడుతూనే ఉన్నా వేల జన్మల నుంచి.....!
అందమైన కవ్వింపు .... భావన
చాలా బాగుంది. అభినందనలు!

nmrao bandi చెప్పారు...

ఇదో ...
ఎడ తెగని ...
ఎద తెగిన ...
నిరీక్షణ ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner