జ్ఞాపకం గుర్తు వస్తే మోనాలిసా నవ్వులా ఉండాలి కాని గాయమై వేదించ కూడదు... నిరంకుశత్వానికి చిరునామాగా మిగిలే ఏ సంఘటనా ఓ చక్కని జ్ఞాపకం కాలేదు.. ఇష్టం, ప్రేమ రెండు వైపులా ఉండాలి.. అంతే కాని బలవంతంగా తీసుకునేది ప్రేమ కాదు... " ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా" అన్న త్యాగం ఉండాలండి ప్రేమలో ఉన్న ఇష్టానికి... అవునంటారా... కాదంటారా...!!
14, సెప్టెంబర్ 2015, సోమవారం
ఓ చిరునవ్వు....!!
ఎనకిటికేనాడో మనకన్నా సీనియరును... మళ్లీ పరీక్ష పోయిందని పలకరించిన పాపానికి, ఏమి తెలియని ఆ అమాయకత్వానికి ప్రేమ అని పేరు పెట్టి చామంతులు విసిరిన ఆ క్షణాలు గుర్తు వస్తే ఓ చిరునవ్వు రాకుండా ఉంటుందా చెప్పండి -:)... తరువాత వాళ్ళకు క్లాసు తీసుకోవడం అన్నది వేరే సంగతి అనుకోండి...
జ్ఞాపకం గుర్తు వస్తే మోనాలిసా నవ్వులా ఉండాలి కాని గాయమై వేదించ కూడదు... నిరంకుశత్వానికి చిరునామాగా మిగిలే ఏ సంఘటనా ఓ చక్కని జ్ఞాపకం కాలేదు.. ఇష్టం, ప్రేమ రెండు వైపులా ఉండాలి.. అంతే కాని బలవంతంగా తీసుకునేది ప్రేమ కాదు... " ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా" అన్న త్యాగం ఉండాలండి ప్రేమలో ఉన్న ఇష్టానికి... అవునంటారా... కాదంటారా...!!
జ్ఞాపకం గుర్తు వస్తే మోనాలిసా నవ్వులా ఉండాలి కాని గాయమై వేదించ కూడదు... నిరంకుశత్వానికి చిరునామాగా మిగిలే ఏ సంఘటనా ఓ చక్కని జ్ఞాపకం కాలేదు.. ఇష్టం, ప్రేమ రెండు వైపులా ఉండాలి.. అంతే కాని బలవంతంగా తీసుకునేది ప్రేమ కాదు... " ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా" అన్న త్యాగం ఉండాలండి ప్రేమలో ఉన్న ఇష్టానికి... అవునంటారా... కాదంటారా...!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి