11, ఫిబ్రవరి 2021, గురువారం

త్రిపదలు..!!

1.  అసహజమే అందలాలెక్కింది
సహజత్వాన్ని ఒప్పుకునే
సహనం కొరవడి...!!
2.  చేసేదేముంది
అక్షర బాకీలను రద్దు చేయాలంటే
మనసు కాగితాలపై ముద్రించడమే...!!
3.  ఎప్పుడూ వదలకుండా
చదవాలనిపించే పుస్తకమే
నువ్వంటే...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner