మా చిన్న వాడు ఫస్ట్ క్లాసు శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పటమటలంక లో చదువుతున్నాడు. మొన్ననే వాడు ఇంట్లో బాగా గోల పెట్టి 200 పెట్టి జామెట్రిబాక్సు కొనుక్కున్నాడు.నిన్న స్కూల్ లో వాళ్ళ లెక్కల టీచర్ వీడు పెన్సిల్ కింద పడిపొతే బాక్సులో పెట్టుకుంటుంటే ఆవిడ బాక్సు విసిరేసిందంట. అది ఒక పిల్లవాడికి కుడా తగిలిందంట. బాక్సు పనికి రాకుండా ముక్కలు ముక్కలు గా విరిగి పోయింది. వాడు ఇంటికి వచ్చి "అమ్మా కోపం వస్తే మిస్ నన్నుఒక దెబ్బ వేయవచ్చు కదా! లేదా తిట్టవచ్చు కదా! ఎందుకమ్మా ఇలా చేసింది " అని అడిగాడు.. దీనికి ఏమి సమాధానం చెప్పాలి? పిల్లలకు స్పూర్తినిచ్చేది టీచర్స్ కదా!! వీళ్ళే ఇలా చేస్తుంటే పిల్లలు మంచి నడవడి ఎలా నేర్చుకుంటారు? చదువు పుస్తకాలు చదివితే వస్తుంది లేదా బట్టి కొట్టి చదివిస్తే మార్కులు బోల్డు వస్తాయి, రాంకులు కుడా వస్తాయి, స్కూల్ కి పేరు డబ్బు రెండు వస్తాయి కాని ఒక టీచర్ సరిగా లేక పొతే వందల మంది విద్యార్ధులు పనికిరాకుండా పోతారు...మన కోపతాపాలు చిన్నపిల్లల మీద చూపడం కాదు.... మేము ప్రబుత్వ పాఠశాలలో చదువుకున్నాము కాని మా ఉపాద్యాయులు మాకు ఈ రోజు మార్గదర్శకం గా నిలిచారు...మేము ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ఈ రోజుకి వాళ్లవల్లే ఇలా మంచి నడవడి, వ్యక్తిత్వం తో ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నాము...దయచేసి డబ్బు కోసం కాకుండా విద్యను , విద్వత్తును పిల్లలకు పంచి మీరు మేము మన దేశం గర్వపడేలా తీర్చిదిద్దటానికి మీ వంతు కృషిని మీరు చేయమని ప్రతి ఒక్క టీచర్ కి సవినయం గా మనవి చేస్తున్నాను....అన్యదా భావించకండి....ఇలా చెప్తున్నానని..
4, మార్చి 2010, గురువారం
ఈ నాటి విద్యాసంస్థలు-వాటి పోకడలు
నిన్న జరిగిన ఒక సంఘటన ఈ టపా రాయడానికి కారణం ఐంది....ఇక విష్యానికి వస్తే ....

విద్యాదదాతి వినయం వినయాత్ యాతిపాత్రతాం
పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతః సుఖం
ఎంతో విలువైన విద్యనూ దాని వల్ల కలిగే మంచి చెడులను తెలిసిన ఉపాద్యాయులు విద్యార్ధులనునిర్లక్ష్యం చేయరని ఆసిస్తూ...
గురుబ్రమ్మ గురుర్విష్ణు గురుద్దేవోమహేస్వరహః
గురుసాక్షాత్ పరబ్రమ్మ తస్మైశ్రీ గురవేనమః ఇది మర్చిపోరని అనుకుంటూ...
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ee rojuna chala vupadyayula ki vidyardhulato ela deal cheyyali ane dani meeda councelling evvatam chala avasaram.ma abbai writing baledani vadi science teacher 10 pages chinchesindi malli rayamani.pillalni prema ga chusukotam lo eenadu teachers vifalamoutunnaremo ani anpistundi.
adi nijamenandi.. teachers ki teaching & eala pillala to vundaalo cheppalsi ravadam mana durdrastam.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి