6, డిసెంబర్ 2010, సోమవారం

ఏదో తెలియని......!!

మాటల మాటున దాగిన మౌనమా!!
మనసులోనే నిండిన మమకారమా!!
మరుపే తెలియని మదిలో పదిలమైన
అనుభూతుల సడిలో నాలో దాగిన
రెప్ప చాటు స్వప్నమా !!
కలో...కలవరమో...!!
మరుపో...మమతో...!!
అలుపో...ఆహ్లాదమో...!!
ఆనందమో...అడియాశో... !!
ఏది తెలియని అయోమయమో...!!!
ఇదేనేమో జ్ఞాపకం అంటే!!

9 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అశోక్ పాపాయి చెప్పారు...

మొత్తానికి నాకు తెలిసింది ఇదినేమో ప్రేమంటే...:))

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమో మరి అది మీకే తెలియాలి ప్రేమో ఏమో!! మరి ఏ వింత భావనో!! -:))

లత చెప్పారు...

సింపుల్ గా బావుందండీ మీ కవిత

చెప్పాలంటే...... చెప్పారు...

సంతోషం లత గారు నచ్చినందుకు

thinking brain చెప్పారు...

elage kavitalu rastu vundandi.veetini vo 5 yrs tarvato 10 yrs tarvato (nee keppudu future gani vartamanam leda ani adagoddandi)samkalanam ga chesi book ga publish cheyistanu.aa book ki ne pette peru--mouna ragalu-maimarapulu by manju yanamadala...

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు పేరు బావుంది

Unknown చెప్పారు...

మాటల మాటున దాగిన మౌనమా!!
మనసులోనే నిండిన మమకారమా!! marachi poleni gnapakam...

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u andi

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u andi

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner