25, జనవరి 2011, మంగళవారం

నీకు తెలుసా!!

ప్రపంచం అంతా రాతిరి కౌగిలిలో
నిద్ర పోతూ వుంటే చటుక్కున
మెలకువొస్తుంది నువ్వు పలకరించినట్లుగా !!
చుట్టూ చుస్తే నువ్వుండవు
నీ జ్ఞాపకాల అనుభూతులు తప్ప!!
నీ పిలుపు కాదేమో అనుకోవడానికి
నీ గొంతు సవ్వడి నా గుండెల నిండుగా వుంటే
ఎలా కాదనగలను?
గుర్తు వచ్చావేమో అనుకుంటే
అస్సలు మర్చిపొతే కదా!!
గుర్తు చేసుకోవడానికి!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అశోక్ పాపాయి చెప్పారు...

అబ్బో చాల చాల బాగుంది...మీరు రాసింది

అశోక్ పాపాయి చెప్పారు...

happy happy republic day....

లత చెప్పారు...

చాలా బావుంది

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు థాంక్యు లతా గారు, అశోక్ గారు

అజ్ఞాత చెప్పారు...

పలవరింపు!!

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమో మరి!! థాంక్యు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner