4, మార్చి 2011, శుక్రవారం
చిగురాకు చేయూత...!!
చిగురులు వేసే చిన్నారి ఆకు ఆహ్లాదానికి ఆనవాలం!!
హరిత వర్ణాల అందాల ఆకు ఆరోగ్యానికి చిరునామా!!
నునునిగ్గుల మొగ్గలకు సంరక్షణ ఈ ఆకు రక్షణ
గువ్వల గూటికి, పొదరింటి పరదాలకు పెట్టినిల్లు
పువ్వు లేని తావి సాద్యం కాని...ఆకులేని మొక్కని
ఊహించుటే అసాద్యం!!
రాలే ప్రతి ఆకు నేర్పుతుంది ఓ పాఠం...
కొత్త చిగురుల తొడుగులతో రాలిన చోటే
కొత్త అందాలతో జనించే ఆకుతో
ఓడిన చోటే గెలుపుకు బాటలు వేసుకుని
గర్వంగా తల ఎత్తుకు నిలబడమనే ఓ జీవిత సత్యం!!
ప్రాణ వాయువుతో ప్రాణాలు నింపి రాలిపోతూ కుడా ఓషదులతో
సాయమందించే ఆకు...గెలుపు పాటను మనకు నేర్పి
పచ్చదనాల పరువాలతో ప్రపంచ శాంతిని తనలో
నింపుకున్న చిన్ని ఆకు ఎన్ని జీవిత సత్యాలను
తనలో ఇముడ్చుకుందో!! ఎంత ఎదిగినా ఒదిగి వుండే వినమ్రమైన
వినయాన్ని నేర్చుకోమని చక్కని చిరుగాలితో కలసి
చల్లదన్నాన్ని, ఆహ్లాదాన్ని మనకందిచే రెండక్షరాల ఆకు గొప్పదనం
ఎలా చెప్పేది?
(నీలహంస సత్య గారి ఆకు కవితల పోటికి రాసిన చిరు కవిత)

వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
11 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చాలా చాలా బావుంది
థాంక్యు థాంక్యు లత గారు :)
చాలా చాలా బావుంది akka
థాంక్యు శివా :)
చాల చాల బాగుంది
థాంక్యు సో మచ్ సుమలత గారు
"ఆకు " పై కవితా పోటీకి, ఇంతవరకు వచ్చిన కవితలు
http://neelahamsa.blogspot.com/2011/03/blog-post_05.html
aku pachani andamina aku.leleta yavvanamto nunupaina dani soku.gali takidi ki dani vugu lata.chustunna chinna dani jare paita.enta kalam adukuntave verri aku ee vuyyalatalu.pedda vanostundi.pichi enda kastundi.gali bhebhascham chestundi.appudu endi chikki salyamai kinda padi poye ninnu chudalene na bangaru aku...
నా కవిత కన్నా మీది బావుంది :)
చాలా బాగా రాసారు.
మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషం గా వుంది శ్రీ లలిత గారు థాంక్యు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి