
దేవునికి దణ్నం పెట్టుకుంటూ ఎప్పుడూ ఏమి అడగని నేను... దణ్నం పెట్టుకునేటప్పుడు ఏమి అడగాలో అస్సలు గుర్తు రాదు ఎప్పుడూ...కాని ఈ రోజు టీంఇండియా కప్ గెలవాలని కోరుకున్నాను. ఇది నాతొ పాటుగా ప్రపంచమంతా వున్న భారతీయుల ఆశ....కోరిక...దానికి మొదటి అంకం పూర్తి అయ్యి రెండో అంకం లోనికి అడుగిడుతున్న టీంఇండియా..............
ఈ రోజు గెలిచి తరువాత చిరకాల ప్రత్యర్ధి పై గెలిచి ఫైనల్ లో ప్రవేశించి కప్ సాధించి తీరాలని ఏకైక లక్ష్యంతో ముందడుగు వేస్తే.........ఆ సంకల్పానికి కోటానుకోట్ల భారతీయుల ఆశిస్సులు తోడుంటాయని.....
గెలవగల సత్తా, ఆడగల నేర్పు ఓర్పు అన్ని వున్న మన టీంఇండియా గెలవాలని మనస్పూర్తి గా కోరుకుంటూ.........
క్రికెట్ అభిమానుల కోసం ఈ లింక్
www.cricdude.com
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి