15, జులై 2012, ఆదివారం

ఈ దూకుడు......!!

చూసారా ...చూస్తున్నారా..!!
దూకుడు మొదలయింది..మరి ఊపందుకుని ఎక్కడ ఆగుతుందో...!!
నాని తో మళ్ళి మరో మలుపు తిరుగుతున్నా... ఇంకా ఎంత మంది దూకడానికి సన్నద్ధం గా వున్నారో... కొన్ని రోజులలో తెలుస్తుంది....వంశి ఇంకా ముహూర్తం పెట్టుకోలేదేమో...దూకడానికి...!!
డబ్బుల కోసమే రాజకీయాలు కాని జనం కోసం కాదని ఇప్పటికయినా ఈ జనానికి అర్ధం అవుతుందో లేదో..!!
మొన్న ప్రజారాజ్యం లోనికి దూకుడు....మళ్ళి కాంగెస్ లోనికి ....
నిన్న చిరు...ఈ రోజు నాని..రేపు వంశీ...ఇలా ఎప్పుడూ ఏదో ఒక పార్టి పుడుతూనే వుంటుంది మనం ఎన్నుకున్న నాయకులు డబ్బుల కోసం పార్టీలు మారుతూనే వుంటారు.....!!
ఈ దూకుడు రాజకీయాలు ఆగకుండా దూకుడుగా పోతూనే వుంటాయి....!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

the tree చెప్పారు...

keep watching, don't think.
only thing we do.

జలతారు వెన్నెల చెప్పారు...

దూకుడు లేకపోతే something something...అని ఈ మధ్య వచ్చిన సినిమా లో dialogues ఉంది కదా! అది follow అయిపోతున్నారేమో!

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమో మరి వెన్నెల గారు .....:) భాస్కర్ గారు చెప్పారు కదా చూస్తూ వుందాము

థాంక్ యు భాస్కర్ గారు...:)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner