
17, జులై 2012, మంగళవారం
నాలో....నువ్వు...!!

గుండె గొంతులో...మనసు మాటలో...
చెప్పలేని ఆశలకు ప్రతిరూపం....!!...నువ్వు...!!
గీసిన బొమ్మలో....రంగులు వేసిన చిత్రంలో...
రాసిన రాతలో....పాడిన పాటలో...నీ రూపమే..!!
అటు ఇటు ఎటు చూసినా....నువ్వే...!!
ఊహల రెక్కల్లో...విచ్చిన గులాబిలో....నువ్వే...!!
కనిపించిన క్షణంలో...కనిపించని మరుక్షణంలో...
చేరువగా నువ్వే...!! దూరంగా నువ్వే..!!
నా లోకమే నువ్వు...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
beautiful feel Manju garu...
మెత్తానికి నా ప్రపంచమే నువ్వు !!
అంటారు.. అంతేనా..
చాలా చాలా బాగుంది మంజూ గారు... నైస్ ఫీలింగ్..
cute feeling
nice manju garu
అయ్యబాబోయి బాబోయి బాబోయి.. ఎంత బాగా రాసారండి మంజు గారు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి