31, జులై 2012, మంగళవారం

ఎలా దరి చేరినా....!!

చినుకులా రాలినా....
చిరుజల్లులా సేదదీర్చినా...
వానలా వర్షించినా....
వరదలా ఉప్పొంగినా....
మలయమారుతంలా చుట్టుముట్టినా...
జలపాతంలా జాలువారినా....
ఎలా వచ్చినా...ఎటునుంచి చేరినా....
అది నీ సన్నిదే....!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

the tree చెప్పారు...

చక్కగా రాశారండి, అభినందనలు.ఇంతకి ఎవరి సన్నిధండి, అది. keep writing.

చెప్పాలంటే...... చెప్పారు...

-:) థాంక్యు భాస్కర్ గారు ...చెప్పేస్తే ఎలా అండి...!!

Meraj Fathima చెప్పారు...

chakkagaa chepparu baagundi.

శ్రీ చెప్పారు...

చాలా బాగుంది మంజు గారూ
@శ్రీ

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు శ్రీ & ఫాతిమా గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner